TODAY IN HISTORY BY LOKANADH

Lokanadh🍁
చరిత్రలో ఈ రోజు మే 30
1921: నిజాo నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కంచనపల్లి పెదవెంకటరామారావుజననం.
1987 : గోవా కి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.
1950 : భారతీయ నటుడు పరేష్ రావెల్ జననం.
1962 : ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీ లో ప్రారంభమయ్యాయి.
2007 : ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ మరణం.(జ.1927)
2008 : కర్ణాటక ముఖ్యమంత్రిగాబి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం 
1912: రైట్‌ సోదరుల్లో ఒకరైన విల్బర్‌ రైట్‌ మరణించారు.
1987: గోవాకు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించబడింది.
2007: ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ మరణించారు.
🌷Lokanadh

    

Post a Comment

Previous Post Next Post