ఉపాధ్యాయ బోధనా విధానంలో అతి ముఖ్యమైన దశ సరైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం. బోధన అభ్యసన ప్రక్రియ ఫలప్రదం కావాలంటే చక్కని ప్రణాళిక తప్పనిసరి. సరైన, ఆచరణ యోగ్యమైన ప్రణాళిక విజయానికి చేరువ చేస్తుంది. కడప జిల్లాకు చెందిన ఉపాధ్యాయ మిత్రులు శ్రీ భోగ. వెంకట సుబ్బయ్యగారు రూపొందించిన పాఠ్యప్రణాళికలను నవచైతన్య కాంపిటీషన్స్ సేకరించి వీక్షకులకు అందుబాటులోకి తెచ్చినది. ఈ పాఠ్యప్రణాళికలను నమూనాగా ఉపయోగించుకుంటూ ఉపాధ్యాయులు మరింత చక్కని పాఠ్యప్రణాళికను రూపొందించుకుని, బోధనా అభ్యసనా ప్రక్రియలో విజయం సాధిస్తారని ఆశిస్తూ . .
9వ తరగతి పాఠ్యప్రణాళికలు
Tags
LP