నవచైతన్య కాంపిటీషన్స్ - గ్రూప్-3 పంచాయితీ సెక్రటరీ స్టడీ మెటీరియల్స్
గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-1 ఇతర పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ ఒక కీలకం అయిన విభాగం. దీనిలో జనరల్ సైన్స్ కేటగిరీలో ఫిజిక్స్ నుంచి రెగ్యులర్ గా ప్రశ్నలు అడగడం జరుగుతున్నది.. అటువంటి ఫిజిక్స్ సబ్జక్టు పై అభ్యర్ధులు పట్టు సాధించడానికి అవసరం అయిన చక్కని గైడెన్స్ తో పాటుగా, మినీ ఆన్ లైన్ ప్రాక్టీస్ టెస్ట్ లను అందిస్తోంది నవచైతన్య కాంపిటీషన్స్. ఫిజిక్స్ ప్రాక్టీస్ టెస్ట్ లను క్రింది లింక్ లపై క్లిక్ చేయడం ద్వారా మీరు చూడవచ్చు. ఈ పేజి తరచూ అప్ డేట్ చేయబడుతూ, కొత్త మెటీరియల్స్ చేర్చబడుతుంది.