TODAY IN HISTORY BY LOKANADH

Lokanadh💐
🌞 చరిత్రలో ఈ రోజు/మే 23 🌞
-> 1707 : ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త మరియు వైద్యుడు, ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడు కరోలస్ లిన్నేయస్ జననం.

-> 1984: మొట్టమొదటి సారిగా ఒక భారత మహిళ బచేంద్రీ పాల్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది.

-> 1942: ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు జననం.

-> 1945 : మలయాళ భాషా రచయిత, చిత్రానువాదకుడు, మరియు చిత్రనిర్మాత పద్మరాజన్ జననం.

-> 1953 : భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం.

-> 1965 : తెలుగు సినిమా దర్శకుడు వై.వి.యస్.చౌదరి జననం.

-> 1995: జావా ప్రోగ్రామింగ్ భాష మొదటి వర్షన్ విడుదలైంది.

    

Post a Comment

Previous Post Next Post