TODAY IN HISTORY BY LOKANADH



Lokanadh🍁
📍 చరిత్రలో ఈ రోజు/మే 20  📍

>>1498 : భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు.
>>1506 : అమెరికా ను కనుగొన్న ఇటాలియన్ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ మరణం (జ.1451).
>>1932 : లాల్, బాల్, పాల్ త్రయములోని బిపిన్ చంద్ర పాల్ మరణం (జ.1858).
>>1955 : ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జననం
>>1957 : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మరణం (జ.1872).
>>1983 : సినిమా నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్ జననం.
>>1984 : తెలుగు నటుడు, మరియు ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కుమార్ జననం.
>>1994 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మరణం (జ.1909).
>>సమ్మక్క - సారక్క జాతర ముగింపు రోజు.

    

Post a Comment

Previous Post Next Post