ఒక్క నిమిషంలో చెప్పండి . . . 52689754852658 ను మూడు నిశ్శేషంగా భాగిస్తుందా?

ఒక్క నిమిషంలో చెప్పండి . . .  52689754852658 ను  మూడు నిశ్శేషంగా భాగిస్తుందా?

పై ప్రశ్నకు తేలికగా సమాధానం చెప్పాలంటే తెలియాల్సినది భాజనీయతా సూత్రాలు. సంఖ్యామానంలోని భాజనీయతా సూత్రాలను నేర్చుకుంటే ఎంత పెద్ద సంఖ్యను అయినా ఒక సంఖ్య భాగిస్తుందో లేదో కొద్ది సెకనులలోనే సమాధానాన్ని చెప్పవచ్చును. టెట్‌, డియస్సీ వంటి పోటీపరీక్షలతో పాటు అర్ధమెటిక్స్‌అనేది ఒక సబ్జక్‌్టగా ఉన్న బ్యాంక్‌ క్లరికల్‌ టెస్ట్‌లు, రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు, కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలకు ఈ భాజనీయతా సూత్రాలు ఉపయోగపడతాయి. ఒకటి నుంచి ఇరవై వరకూ సంఖ్యలకు సంబంధించిన భాజనీయతా సూత్రాలను మనకు చింతలపూడికి చెందిన టీచర్‌ శ్రీ జి.రవి కిరణ్‌ గారు అందించారు. వారికి నవచైతన్య కాంపిటీషన్స్‌ హృదయపూర్వక ధన్యవాదములు
క్రింద ఉన్న మరింత చదవండి మీద క్లిక్‌ చేసి మెటీరియల్‌ను పొందండి






మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నా, ఇంటివద్దే ఉంటూ మీ ప్రిపరేషన్‌ను ప్రణాళికాబద్దంగా సాగించడానికి నవచైతన్య కాంపిటీషన్స్‌ అందిస్తోంది డివిజినల్‌ టెస్ట్‌లు. మీ పోటీపరీక్ష సిలబస్‌ను పది విభాగాలుగా విభజించి విభాగానికి ఒక్కటి వంతున రూపొందించిన డివిజినల్‌టెస్ట్‌లను మీరు ఆయా సిలబస్‌ను పూర్తి చేసి టెస్ట్‌ రాస్తూ పూర్తి సిలబస్‌ను విజయవంతంగా చదవండి. వివరాలకు సంప్రదించండి. నవచైతన్య కాంపిటీషన్స్‌, చింతలపూడి,

మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post