గణితం - రామయ్య ఒక గేదెను రూ.పదివేలకు కొని రెండుశాతం లాభానికి అమ్మిన అమ్మిన వెల ఎంత?
ఈ ప్రశ్నను మీరు చెప్పాలంటే మీకు లాభము, నష్టము, లాభ, నష్టశాతములు వంటి అంశాలమీద పట్టు ఉండాలి. లాభ నష్టాలకు సంబంధించిన ముఖ్య సూత్రాలను మనకోసం చింతలపూడికి చెందిన టీచర్ శ్రీ జి.రవికిరణ్ గారు అందించారు. వారికి నవచైతన్య కాంపిటీషన్స్ హృదయపూర్వక ధన్యవాదములు. మీరు చదివి పై ప్రశ్నకు సమాధానాన్ని రాబట్టాలనుకుంటే క్రింద ఉన్న మరింత చదవండి మీద క్లిక్ చేయండి. మెటీరియల్‌ను అందుకోండి
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174
Tags
గణితము