- దేశవ్యాప్తంగా 5,134 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్ష - 2016 ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టుల వివరాలు
- మొత్తం పోస్టుల సంఖ్య 5,134.
వీటిలో
పోస్టల్ అసిస్టెంట్లు / సార్జింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు - 3,281
ఎల్ డి సి పోస్టులు - 1321
డేటా ఎంట్రీ ఆపరే్టర్లు - 506
కోర్టు క్లర్క్ పోస్టులు - 26.
వయస్సు
- 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
- రిజర్వేషన్లను అనుసరించి వయస్సు సడలింపు అనుకూలతలు కలవు.
విద్యార్హతలు
- ఇంటర్మీడియట్ లేదాతత్సమాన విద్యార్హతలతో ఈ పరీక్షకు హాజరు కావచ్చు
దరఖాస్తు రుసుము
మహిళలు, షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలకు చెందినవారు, దివ్యాంగులకు రుసుము మినహాయింబడినది.
- మిగిలిన వారు దరఖాస్తు రుసుముగా రూ. 100 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలానా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది.
దరఖాస్తుకు తుది గడువు
అభ్యర్ధులు నవంబర్ 7 నాటికి దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది.
పరీక్షా విధానం
- పరీక్ష రెండు దఫాలుగా నిర్వహించబడుతుంది.
- టైర్-1 పరీక్ష ఆన్‌లైన్ పరీక్ష
- ఇది జనవరి 7 నుండి ఫిబ్రవరి 5 వరకూ నిర్వహించబడుతుంది.
- ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలులోనూ, తెలంగాణాలోని హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్‌లలో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.
పరీక్ష సిలబస్ - ఇతర వివరాలు
- టైర్-1 పరీక్షలో
జనరల్ ఇంటెలిజెన్స్ విభాగం క్రింద వెర్బల్, నాన్-వెర్బల్ రీజనింగ్ విభాగాలలో ప్రశ్నలు అడగబడతాయి.
General Intelligence: It would include questions of both verbal and non-verbal type. The test will include questions on Semantic Analogy, Symbolic operations, Symbolic/Number Analogy, Trends, Figural Analogy, Space Orientation ,Semantic Classification, Venn Diagrams, Symbolic/Number Classification, Drawing inferences ,Figural Classification ,Punched hole/pattern-folding & unfolding , Semantic Series, Figural Pattern – folding and completion, Number Series, Embedded figures, Figural Series, Critical Thinking, Problem Solving, Emotional Intelligence, Word Building, Social Intelligence, Coding and de- coding, Other sub-topics, if any Numerical operations.
జనరల్ ఇంగ్లీష్ విభాగంలో
Spot the Error, Fill in the Blanks, Synonyms/Homonyms, Antonyms, Spellings/ Detecting Mis-spelt words, Idioms & Phrases, One word substitution, Improvement of Sentences, Active/Passive Voice of Verbs, Conversion into Direct/Indirect narration, Shuffling of Sentence parts, Shuffling of Sentences in a passage, Cloze Passage, Comprehension Passage.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో అరిథ్‌మెటిక్స్‌లో ప్రధానమైన అన్ని విభాగాలనుంచి ప్రశ్నలు అడగబడతాయి.
Number Systems: Computation of Whole Number, Decimal and Fractions, Relationship
between numbers Fundamental arithmetical operations: Percentages, Ratio and Proportion, Square roots, Averages, Interest (Simple and Compound), Profit and Loss, Discount, Partnership Business, Mixture and Allegation, Time and distance, Time and work. Algebra: Basic algebraic identities of School Algebra and Elementary surds (simple problems) and Graphs of Linear Equations. Geometry: Familiarity with elementary geometric figures and facts: Triangle and its various kinds of centres, Congruence and similarity of triangles, Circle and its chords, tangents, angles subtended by chords of a circle, common tangents to two or more circles.
Mensuration: Triangle, Quadrilaterals, Regular Polygons, Circle, Right Prism, Right Circular Cone, Right Circular Cylinder, Sphere, Hemispheres, Rectangular Parallelepiped, Regular Right Pyramid with triangular or square Base Trigonometry: Trigonometry, Trigonometric ratios, Complementary angles, Height and distances (simple problems only) Standard Identities like sin20 + Cos20=1 etc., Statistical Charts : Use of Tables and Graphs: Histogram, Frequency polygon, Bar- diagram, Pie-chart
జనరల్ అవేర్‌నెస్ విభాగంలో పరిసరాలు, సమాజం లపై అవగాహన, చరిత్ర, ఆర్ధిక రంగాలు, శాస్త్ర సంకేతిక రంగాలనుంచి ప్రశ్నలు అడగబడతాయి.
General Awareness: Questions are designed to test the candidate’s general awareness of the environment around him and its application to society. Questions are also designed to test knowledge of current events and of such matters of everyday observation and experience in their scientific aspect as may be expected of an educated person. The test will also include questions relating to India and its neighboring countries especially 10 pertaining to History, Culture, Geography, Economic Scene, General policy and scientific research.
For VH candidates of 40% and above visual disability and opting for SCRIBES there will be no component of Maps/Graphs/Diagrams/Statistical Data in the General Intelligence & Reasoning / Quantitative Aptitude.
- టైర్-2 పరీక్ష వ్యాసరూప పరీక్ష
- ఇది కేవలం హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహించబడుతుంది.
దీనిలో 100 మార్కులకు ఒక గంట పాటు నిర్వహించే పరీక్షలో అడిగే ప్రశ్నలకు వ్యాసరూపంలో 150 నుంచి 200 పదాలలో సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది.
- ఈ పరీక్ష హిందీ లేదాఇంగ్లీషు భాషలలో నిర్వహించబడుతుంది.
టైర్-3 పరీక్ష స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్
కంప్యూటర్ సాధారణ పరిఙ్ఞానం, టైపింగ్ వేగాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.
వెబ్‌సైట్ చిరునామా
www.ssconline.nic.in
Click here for SSC - Combined Higher Secondary Level - 2016 Notification
మరిన్ని వివరాలకోసం,
చక్కని స్టడీ మెటీరియల్స్ కోసం వీక్షించండి
నవచైతన్య కాంపిటీషన్స్ వెబ్‌సైట్
www.navachaitanya.info

How to Prepare For other Competitive exams . . .
Tags
HTP