పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అబ్యర్ధులు పరీక్ష ఏదైనా కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడం తప్పనిసరి. నిత్యం దినపత్రికలను చదువుతూ, చక్కని నోట్సును ప్రిపేర్ చేసుకోవడం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది.
నోట్సు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలియడానికి కర్నూలు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు శ్రీ హరికృష్ణ గారు అక్టోబర్ 2, 2016 దినపత్రిక నుంచి చక్కని నోట్సును సిద్ధం చేసి నవచైతన్య కాంపిటీషన్స్ ద్వారాఅందుబాటులోకి తెచ్చారు. దినపత్రికలో ఏ అంశాలు కరెంట్ అఫైర్స్‌కు అడగదగినవో ఎలా గుర్తించాలో, ఏ అంశాలను నోటు చేసుకుని, తిరిగి చదువుకోవాలో ఈ నమూనాను పరిశీలించడం ద్వారా వీక్షకులు భవిష్యత్‌లో కరెంట్ అఫైర్స్‌ను ప్రణాళికాబద్దంగా చదువుకోవచ్చు. . . .
|
How to prepare Current Affairs notes 1 |
|
How to prepare Current Affairs notes 2 |