ధన్యవాదములు.
నవచైతన్య కాంపిటీషన్స్‌ను లక్ష్యంవైపుగా నడపడంలో సహకరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నవచైతన్య కాంపిటీషన్స్ ఈ రోజున రెండు విజయ సోపానాలను అధిరోహించింది.
అందులో మొదటిది నవచైతన్య కాంపిటీషన్స్ స్టడీ మెటీరియల్స్ను నేరుగా ఈమెయిల్ ద్వారా అందుకుంటున్న రీడర్ల సంఖ్య 1400 దాటింది.
ఇక రెండవది నవచైతన్య కాంపిటీషన్స్‌కు అనుబంధంగా ప్రారంభించబడిన నవచైతన్య ఆండ్రాయిడ్ యాప్ 3000 మంది ఆండ్రాయిడ్ ఫోన్‌లను చేరుకుంది.
మీ ప్రోత్సాహానికి మరోసారి ధన్యవాదములు తెలియచేస్తూ
మీ
చైతన్య కుమార్ సత్యవాడ,
చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్
ఫోన్ 9441687174
email ID menavachaitanyam@gmail.com