TODAY IN HISTORY BY LOKANADH

చరిత్రలో ఈ రోజు/మే 6

1856 : ఉత్తర ధృవాన్ని చేరిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రాబర్ట్ పియరీ జననం.(మ.1920)
1861 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ జననం.(మ.1931)
1868 : రష్యా జారు చక్రవర్తి రెండో నికోలస్ జననO (మ.1918)
1910 : ఇంగ్లాండు చక్రవర్తి ఏడవ హెన్రీ మరణం.
1910 : ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.
1932 : సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు జననం.
1953 : బ్రిటను మాజీ ప్రధానమంత్రి టోని బ్లెయిర్ జననం.
1954 : మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.

మీరూ మంచి మెటీరియల్స్‌ సేకరించి పంపండి. మీ పేరుతో, ఫోటోతో మన బ్లాగులో ప్రచురించగలము

    

Post a Comment

Previous Post Next Post