TODAY IN HISTORY BY LOKANADH

చరిత్రలో ఈ రోజు/మే 5

1494 : క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నాడు.
1821 : ఫ్రాన్సు చక్రవర్తి నెపోలియన్ మరణం.(జ.1769)
1916 : భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్ జననం.(మరణం.1987)
1930 : ప్రముఖ సినీ సంగీత దర్శకులు పిఠాపురం నాగేశ్వరరావు జననం.(మ.1996)
1955 : పశ్చిమ జర్మనీ పూర్తి సార్వభౌమాధికారాన్ని పొందినది.
1989 : భారతీయ సినీ నటి లక్ష్మీ రాయ్ జననం.
1995 : తెలుగు సినిమా నటుడు,రంగస్థల నటుడు నాగభూషణం మరణం.
2003 : దక్షిణాఫ్రికా ఉద్యమనేత వాల్టర్ సిసులు మరణం




    

Post a Comment

Previous Post Next Post