- అక్కినేని పేరుమీద అమెరికా ప్రభుత్వం స్టాంపును విడుదల చేసింది.
- ప్రముఖ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు (91) హైదరాబాద్‌లో జనవరి 22న మరణించారు.
· దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు సాగిన ఆయన సినీరంగ జీవితంలో 256 చిత్రాల్లో నటించారు.
· అక్కినేని 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు.
· కళారంగంలో చేసిన కృషికిగాను 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్‌లతో కేంద్ర ప్రభుత్వం అక్కినేనిని సత్కరించింది.
· ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1989లో రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది.
· 1991లో దాదాసాహెబ్‌ఫాల్కే పురస్కారం ఆయనకు దక్కింది.
· 1996లో ఎన్‌టీరామారావు పేరిట ఏర్పాటు చేసిన అవార్డు మొదట నాగేశ్వరరావుకే ప్రదానం చేశారు.
· మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్, తమిళనాడు ప్రభుత్వం నుంచి అన్నా, కలైమామిణి పురస్కారాలు అందుకున్నారు.
· తన పేరుమీద 2005లో జాతీయ స్థాయి అవార్డును ఏర్పాటు చేశారు.
మీరు డియస్సీకు ప్రిపేర్ అవుతున్నారా?
మీ ప్రిపేరషన్ ప్రణాళికాబద్దంగా సాగడానికి అవసరం అయిన డివిజినల్ టెస్ట్‌లను నవచైతన్య కాంపిటీషన్ రూపొందించి అందిస్తున్నది. ఈ టెస్ట్‌లను పోస్టుద్వారా పొంది, మీ ప్రిపరేషన్‌ను విజయం వైపుకు సాగించండి.