కరెంట్ అఫైర్స్ - ఫోర్బ్స్ ఇండియా జీవన కాల పురస్కారం ఎవరికి లభించింది?

కరెంట్ అఫైర్స్ - ఫోర్బ్స్ ఇండియా జీవన కాల పురస్కారం ఎవరికి లభించింది?

వాణ్యిజ్య, వ్యాపార రంగంలో ప్రముఖులకు ఫోర్బ్స ఇండియా అవార్డులను ప్రకటించింది
- ఎంట్రప్రెన్యూర్‌ ఫర్‌ ద ఇయర్‌ 2013 అవార్డుకు మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌, ఆనంద్‌ మహీంద్రాను ఎంపిక చేసింది.
- 2013 ఫోర్బ్స్ ఇండియా జీవితకాల పురస్కారం హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ బ్రిజ్‌మోహన్‌లాల్‌ ముంజాల్‌కు ప్రకటించింది.
- కాన్సియస్‌ క్యాప్టలిస్‌్ట కంపెనీ ఫర్‌ ద ఇయర్‌ కు హిందుస్తాన్‌ యునిలీవర్‌ కంపెనీను ఎంపిక చేసింది.
- ప్రైవేటు రంగ ఉత్తమ సీఈఓ - చందా కొచ్చర్‌ (ఐసీఐసీఐ ఎండీ, సీఈఓ)
- ప్రభుత్వ రంగంలో ఉత్తమ సీఈఓ - రాకేశ్‌ టాండన్‌ (ఐఆర్సీటీసీ సీఎండీ)
- బహుళజాతి కంపెనీల విభాగంలో ఉత్తమ సీఈఓ - ఫ్రాన్సిస్కో డిసౌజా (కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్)
- స్టార్‌అప్‌ ఫర్‌ ద ఇయర్‌ - ఫణీంద్ర సామా (రెడ్‌బస్‌ సీఈఓ)
- నెక్స్ట్ జెన్‌ ఎంట్రప్రెన్యూర్‌ ఫర్‌ ద ఇయర్‌ - తరంగజైన్‌ (వరోక్‌ ఇంజనీరింగ్‌)
- ఎంట్రప్రెన్యూర్‌ విత్‌ సోషల్‌ ఇంపాక్‌్ట - రంజన్‌ శర్మ (ఐకేఎస్‌ఎల్‌)
- ఉమెన్‌ లీడర్‌ ఫర్‌ ద ఇయర్‌ - చిత్రా రామకృష్ణ (ఎన్‌ఎస్‌ఈ)

మీరు ప్రిపేర్‌ అవుతున్న పోటీ పరీక్ష ఏదైనా, దాని సిలబస్‌ను అనుసరించి రూపొందించిన డివిజినల్‌ టెస్ట్ లను పోస్ట్ లేదా ఈ మెయిల్‌ ద్వారా అందించబడును. వివరాలకు సంప్రదించండి

మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post