నోబుల్‌ బహుమతులు - 2013

నోబుల్‌ బహుమతులు - 2013
2013 సంవత్సరానికి గానూ నోబుల్‌ బహుమతుల వివరాలను నోబుల్‌ కమిటీ ప్రకటించింది.
- స్వీడన్‌ దేశస్తుడైన అల్ర్ఫెడ్‌ బెర్న్‌హార్డ్‌ నోబెల్‌ పేరిట ఈ బహుమతులను ప్రధానం చేస్తున్నారు.
- నోబెల్‌ 1866 సంవత్సరంలో ప్రేలుడు పదార్ధమైన డైనమైట్‌ను కనుగొన్నారు.
- 1901 వ సంవత్సరంనుంచి నోబెల్‌ బహుమతులను ప్రధానం చేస్తున్నారు.
- ప్రారంభంలో అయుదు రంగాలకు పరిమితం అయిన ఈ బహుమతులలో 1969వ సంవత్సరం నుంచి ఆర్ధికశాస్ర్తంను కూడా చేర్చి మొత్తం ఆరు రంగాలలో ఈ బహుమతులను అందిస్తున్నారు.
- ప్రతి ఏటా అక్టోబర్‌ మొదటి వారంలో నోబెల్‌ బహుమతులను ప్రకటిస్తారు.
- డిసెంబర్‌ 10వ తేదీన నొబెల్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆరోజు నోబెల్‌ బహుమతులను ప్రదానం చేస్తారు.
2013 సంవత్సరపు నొబెల్‌ బహుమతుల వివరాలు క్రింద ఉన్న మరింత చదవండిపై క్లిక్‌ చేసి చూడవచ్చు.
మీ సలహాలు సూచనలను మాకు పంపండి. మీరు ఏ కాంపిటీటివ్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నా, వాటికి సంబంధించిన డివిజినల్‌ టెస్ట్‌లకోసం సంప్రదించండి.
చైతన్య కుమార్‌
9441687174
menavachaitanyam@gmail.com











మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post