ఈ జనరల్ తెలుగు మెటీరియల్ TET, DSC SGT, DSC SA TELUGU, వంటి పోటీ పరీక్షలతో పాటు జనరల్ తెలుగు ఒక సబ్జెక్టు గా ఊన్న అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది
జనరల్ తెలుగు - పద్యలక్షణాలు
1. ఉత్పలమాల:
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వస్తాయి.
3. యతిస్థానం 10వ అక్షరం
4. ప్రాసనియమం ఉంటుంది
5. ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి
2. చంపకమాల:
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు వరుసగా వస్తాయి.
3. యతిస్థానం 11వ అక్షరం
4. ప్రాసనియమం ఉంటుంది
5. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి
3. శార్దూలం:
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి
2. ప్రతిపాదానికి మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వస్తాయి
3. యతిస్థానం 13వ అక్షరం
4. ప్రాసనియమం ఉంటుంది
5. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి.
4. మత్తేభం:
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి
2. ప్రతి పాదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలు వరుసగా వస్తాయి.
3. యతిస్థానం 14వ అక్షరం
4. ప్రాసనియమం ఉంటుంది
5. ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి
5. తేటగీతి:
1. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో 5 గణాలుంటాయి
2. ప్రతి పాదానికి 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
3. 1, 4 గణాల మొదటి అక్షరాలకి యతి చెల్లుతుంది.
4. ఇందులో యతి కుదరనప్పుడు ప్రాసయతి వేయవచ్చు
5. ప్రాసనియమం లేదు
6. ఆటవెలది:
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి. ఒక్కో పాదంలో 5 గణాలుంటాయి.
2. 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు,
2 ఇంద్రగణాలు వరుసగా వస్తాయి.
3. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉంటాయి.
4. 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది.
5. ఇందులో యతి కుదరనప్పుడు ప్రాసయతి వేయవచ్చు.
6. ప్రాసనియమం లేదు.