విరి అకాడమి వారి సైకాలజీ స్టడీ నోట్స్
టెట్ (TET), DSC, గ్రూప్-1 వంటి పోటీ పరీక్షలకు ఉపయుక్తం
మిత్రులారా నేను గత కొంత కాలంగా సైకాలజీ నోట్స్ ను రూపొందించి మన బ్లాగ్ వీక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నాను ఈరోజు నేను గూగుల్ లో సైకాలజీ లెసన్స్ సెర్చ్ చేస్తుండగా విరి అకాడమీ వారి వెబ్సైటు లో సైకాలజీ నోట్స్ చూసాను. అది సంపూర్ణంగా నేను ప్రిపేర్ చేస్తున్న మెటీరియల్ ను ప్రతిబింబించేలా వున్నది. యిక నేను టైపు చేసి వుంచడం అనవసరం అనిపించింది. మంచి ఎక్కడ వున్నా నలుగురికి పంచాలన్నది నవచైతన్య లక్ష్యం. కనుక మీకోసం ఆ వెబ్సైటు లోని వివిధ అంశాల లింక్ లను యిక్కడ ఉంచుతున్నాను. మీరు కోరిన టాపిక్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు సమాచారాన్ని అందుకుంటారు. సమాచారాన్ని వెబ్సైటు లో వుంచినందుకు విరి అకాడమీ వారికి నవచైతన్య కాం పి టీ షన్స్ హృదయ పూర్వక ధన్యవాదములు.
మనో విజ్ఞాన శాస్త్ర పరిచయం:
పెరుగుదల - వికాసము:
> వికాస౦పెరుగుదల - వికాస౦ లమధ్య తేడాలు
> వికాస నియమాలు
> మానవ జీవిత౦ - వికాస దశలుశైశవ దశ
> బాల్యదశ
> కౌమార దశ
> వయోజన దశ
> వికాస నియమాలు
> మానవ జీవిత౦ - వికాస దశలుశైశవ దశ
> బాల్యదశ
> కౌమార దశ
> వయోజన దశ
అభ్యసన బొధనల శాస్త్రం:
> యత్నదోష సిద్ధా౦త౦
> పావ్ లావ్ నిబ౦ధిత అభ్యసన సిద్దా౦త౦
> పావ్ లావ్ నిబ౦ధిత అభ్యసన సిద్దా౦త౦ -- సూత్రాలు
> స్కిన్నర్ కార్యసాధక నిబ౦ధన౦ (యా౦త్రిక నిబ౦ధన౦)
> శాస్త్రీయ నిబ౦ధన౦ - కార్యసాధక నిబ౦ధన౦ కు మధ్య తేడాలు
> అ౦తర్ దృష్టి అభ్యసన౦
> యత్నదోష అభ్యసనానికి, అ౦తర్ దృష్టి అభ్యసనానికి తేడాలు
> పావ్ లావ్ నిబ౦ధిత అభ్యసన సిద్దా౦త౦
> పావ్ లావ్ నిబ౦ధిత అభ్యసన సిద్దా౦త౦ -- సూత్రాలు
> స్కిన్నర్ కార్యసాధక నిబ౦ధన౦ (యా౦త్రిక నిబ౦ధన౦)
> శాస్త్రీయ నిబ౦ధన౦ - కార్యసాధక నిబ౦ధన౦ కు మధ్య తేడాలు
> అ౦తర్ దృష్టి అభ్యసన౦
> యత్నదోష అభ్యసనానికి, అ౦తర్ దృష్టి అభ్యసనానికి తేడాలు
మీ చైతన్య కుమార్ సత్యవాడ,
చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్ 9441687174
menavachaitanyam@gmail.com
మీరు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? ఇంట్లొనె ఉంటూ కొచింగ్ సెంటర్ లొ మాదిరిగా ప్రణాలికా బద్దంగా చదవాలనుకుంటున్నారా?
మీకొసం నవ చైతన్య కాంపిటీషన్స్ అందిస్తొంది టెట్ డివిజినల్ టెస్ట్ లు. కేవలం రూ.150 కే పొందండి సిలబస్ ను విభజించి ఒక్కొ సుబ్జెక్ట్ పై రూపొందించిన 10 డివిజినల్ టెస్ట్ లు + మొత్తం సిలబస్ పై రూపొందించిన 3 గ్రాండ్ టెస్ట్ లు. సిలబస్ ను రివిజన్ చెసి టెస్ట్ రాసి మీ ప్రిపరేషన్ ను పరీక్షించుకొండి. ఈ మెయిల్ ద్వారా అయితె టెస్ట్ లు కెవలం రూ.100 మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి.
Phone: 9441687174
Phone: 9441687174