ఈ వారం సూర్య దినపత్రిక వారి ప్రజ్ఞ వార పత్రిక లో నేను రూపొందించిన టెట్ పేపర్-2 (మాథెమాటిక్స్) పేపర్ ప్రచురించారు.
మీరు చూడాలనుకుంటే ఈ పోస్ట్ ను వీక్షించండి.
ఈ బ్లాగ్ లో కాంపిటీటివ్ పరీక్షలకు అవసరం అయిన అన్ని రకాల మెటీరియల్స్ ప్రచురిస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచితే దీని గురించి మిత్రులకు చెప్పండి. వారిని కూడా ఈ బ్లాగ్ చూడమని చెప్పండి
మీరు టెట్ కు ప్రిపేర్ అవుతున్నారా ?
ఇంటి వద్దే వుంటూ ప్రణాలికా బద్దంగా చదవడానికి ఉపకరించేలా నవచైతన్య అందిస్తోంది టెట్ డివిజినల్ టెస్ట్ లు.
సిలబస్ మొతాన్ని విభజించి ఈ టెస్ట్ లను రూపొందించడం జరిగింది
మీరు చేయాల్సిందల్ల ఈ టెస్ట్ లను పోస్ట్ ద్వారా అందుకుని సిలబస్ ను ప్రిపేర్ అయ్యి దానికి సంబందించిన టెస్ట్ ను రాసి మీ స్తాయి తెలుసుకుని తరువాతి పరీక్షకు ప్రిపేర్ కావడమే.
పది డివిజినల్ టెస్ట్ లు
+
మూడు గ్రాండ్ టెస్ట్ లను అందుకోవడానికి
సంప్రదించండి
NavaCHAITANYA COMPETITIONS,
Rama Krishna Nagar, Chintalapudi, West Godavari District
Ph: 9441687174
email Id: menavachaitanyam@gmail.com
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174
Tags
MP-TET