సైకాలజీ ఆడియో లెసన్స్
మిత్రమా మీకో శుభ వార్త
తెలుగులో కాంపిటెటివ్ పోటీ పరీక్షలకు అవసరం అయిన స్టడీ మెటీరియల్స్ అందిస్తున్న వెబ్ సైట్
నవచైతన్య కాంపిటీషన్స్
కొత్తగా ఆడియో లెసన్స్ విభాగాన్ని ప్రారంబించింది
ఈ విభాగంలో తోలి ప్రయత్నంగా సైకాలజీ ఆడియో లెసన్స్ క్రింద పరిచయం చేస్తోంది
వీటిని విని మీ స్పందనలను చెప్పండి
మీ చైతన్య కుమార్ సత్యవాడ
meenavachaitanyam@gmail.com,
ఫోన్ 9441687174
యత్న దోష సిదాంతం
అభ్యసనా ప్రక్రియను వివరించడానికి థార్న్ డైక్ ఈ సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్దాంతం లోని ముఖ్య వివరాలను వినడానికి క్రింద కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేయండి
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174
Tags
AL
Your blog is very nice and informative chaitanya garu..!
ReplyDelete