పోలీస్ కానిస్టేబుల్స్ ప్రశ్నాపత్రాల శ్రేణి

POLICE CONSTABLES PRACTICE TEST SERIES
కానిస్టేబుల్ ప్రశ్నాపత్రాల శ్రేణి
కానిస్టేబుల్ మోడల్ పేపర్లు
త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ భారీ సంఖ్యలో  పోలీసు ఉద్యోగాల భర్తీ జరుగనున్న నేపథ్యంలో, మిమ్మల్ని ప్రణాళికా బద్దంగా చదివిస్తూ, విజయానికి చేరువ చేయడానికి సహకరించేలా
చక్కని ప్రశ్నాపత్రాల శ్రేణిని నవచైతన్య కాంపిటీషన్స్ త్వరలో ప్రారంభించనున్నది.
ఈ శ్రేణిలో మీరు నామమాత్రపు ధరతో నాణ్యమైన
12 డివిజినల్ టెస్ట్లు (సిలబస్ను 12 భాగాలుగా చేసి రూపొందించినవి)
+
6 రివిజన్ టెస్ట్ లు (సిలబస్ ను 6 భాగాలుగా చేసి రూపొందించినవి
+
7 గ్రాండ్ టెస్ట్లు (మొత్తం సిలబస్ పై)

లను ఈమెయిల్ ద్వారా పొందే అవకాశం. వివరాలకోసం, శ్రేణి ప్రారంభాన్ని గుర్తించడం కోసం
వెంటనే <CONSTABLE><YOUR NAME><DISTRICT> వివరాలను 9441687174 నెంబరుకు పంపండి.

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ లు . . .

Post a Comment

Previous Post Next Post