ప్రస్తుత సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు 10 మార్కులు కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా వివిధ సమాచార సేకరణ ప్రాజెక్టులు, నమూనాలను రూపొందించే తరహా ప్రాజెక్టులు ఇంకా మరెన్నో ప్రాజెక్టులు విద్యార్ధినీ విద్యార్ధులకు అందించి వారిలో నూతన విషయాలను నేర్చుకునేలా ఆసక్తిని పెంపొందించాల్సి ఉంది. అయితే 10వ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులకు ఉపయోగపడేవిధంగా, ప్రాజెక్టులు ఎలా నిర్వహించాలో తెలుసుకునేందుకై శ్రీకాకుళం జిల్లాకు చెందిన సైన్సు ఉపాధ్యాయులు శ్రీ కె. వెంకట రమణ గారు రూపొందించి అందించిన ప్రాజెక్టు పనుల రిపోర్టులను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాము. వీటిని నమూనాగా ఉపయోగించుకుంటూ 10వ తరగతి విద్యార్ధులు తెలుగు మీడియంలో చక్కని ప్రాజెక్టు రిపోర్టులను రాయవచ్చు.
1. బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు - ప్రాజెక్టు నివేదిక నమూనా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2. బాష్పీభవన రేటును నిర్ధారించే అంశాలు - ప్రాజెక్టు నివేదిక నమూనా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. ఆమ్లాలు - క్షారాలను గుర్తించే సూచికలు - ప్రాజెక్టు నివేదిక నమూనా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. జ్వరమానిని చరిత్ర - ప్రాజెక్టు నివేదిక నమూనా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5. నిత్యజీవితంలో ఆక్సీకరణ ప్రభావం - ప్రాజెక్టు నివేదిక నమూనా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6. నిత్య జీవితంలో గోళాకార దర్పణాల యొక్క అనువర్తనాలు - ప్రాజెక్టు నివేదిక నమూనా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
7. బైనాక్యులర్ లలో పట్టకాల ఉపయోగం - ప్రాజెక్టు నివేదిక నమూనా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
8. ఆవర్తన పట్టికలోని మొదటి ఆరు మూలకాల సమాచారం (ఇంగ్లీషు మీడియంలో) - ప్రాజెక్టు నివేదిక నమూనా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
9. ఆవర్తన పట్టికలోని మొదటి ఆరు మూలకాల సమాచారం (తెలుగు మీడియంలో) - ప్రాజెక్టు నివేదిక నమూనా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
10. ఆవర్తన పట్టికలోని మొదటి ఇరవై మూలకాలను గురించిన సమాచారం (ఇంగ్లీష్ మీడియం) - ప్రాజెక్టు నివేదిక నమూనా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
11. ఆవర్తన పట్టికలోని మొదటి ఇరవై మూలకాలను గురించిన సమాచారం (తెలుగు మీడియం) ప్రాజెక్టు నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
12. ఖగోళ వస్తువుల పేర్లను పెట్టబడిన మూలకాలను గురించిన సమాచార సేకరణ ప్రాజెక్టు - నమూనా నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
13. శాస్త్రవేత్తల పేర్లను పెట్టబడిన మూలకాలను గురించిన సమాచార సేకరణ ప్రాజెక్టు (ఇంగ్లీష్ మీడియం) - నమూనా నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
14. శాస్త్రవేత్తల పేర్లను పెట్టబడిన మూలకాలను గురించిన సమాచార సేకరణ ప్రాజెక్టు (తెలుగు మీడియం) - నమూనా నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
15. ఆవర్తన పట్టిక పరిణామ క్రమానికి సంబంధించిన సమాచార సేకరణ ప్రాజెక్టు - నమూనా నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.