Group-2 Model papers
మీరు గ్రూప్ - 2 స్ర్కీనింగ్ పరీక్షలో క్వాలిఫై అయ్యారా?గ్రూప్ - 2 మెయిన్స్ ప్రిపరేషన్ లో ఉన్నారా?
గ్రూప్ - 2 మెయిన్స్ ప్రిపరేషన్ పూర్తి చేసుకుని రివిజన్ కోసం ప్రయత్నిస్తున్నారా?
అయితే మీ ప్రిపరేషన్ ప్రణాళికాబద్దంగా సాగడానికి, మెయిన్స్ సిలబస్ లో ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా చదువుతూ మెయిన్స్ లో కూడా విజయం సాధించడానికి అవసరం అయిన చక్కని ప్రణాళికతో, 20 ప్రాక్టీస్ ప్రశ్నాపత్రాల శ్రేణిని నవచైతన్య కాంపిటీషన్స్ రూ. 250 లకే అందిస్తోంది.
ఈ గ్రూప్-2 మెయిన్స్ ప్రశ్నాపత్రాల శ్రేణిలో మీరు
సిలబస్ (పేపర్ 1, 2, 3) ను 10 భాగాలుగా విభజించి రూపొందించిన 10 డివిజినల్ టెస్ట్ లు ( ప్రతిది 100 బిట్స్ తో)
సిలబస్ (పేపర్ 1, 2, 3) ను 5 భాగాలుగా విభజించి రివిజన్ కు వీలుగా రూపొందించిన 5 డివిజినల్ టెస్ట్ లు (ప్రతిది 100 బిట్స్ తో)
మొత్తం సిలబస్ (పేపర్ 1, 2, 3) పై రూపొందించిన 5 గ్రాండ్ టెస్ట్ లు (ప్రతిది 150 మార్కులకు)
- చక్కని నాణ్యమైన ప్రశ్నాపత్రాలు
- మార్కెట్ లో దొరికే ప్రశ్నాపత్రాలకు భిన్నంగా డివిజినల్, రివిజన్ టెస్ట్లు
- ప్రతి బిట్ మరింత కష్టంగా మీరు మరింత చదవాలనిపించేలా రూపొందించడం
- ప్రతి ప్రశ్నాపత్రానికి కీ వెరిఫికేషన్
- అభ్యర్ధులు సాధించే మార్కుల ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం
- అభ్యర్ధుల ప్రగతిని అనుసరించి ప్రోత్సాహాన్ని అందించడం
- అభ్యర్ధుల ఆలోచనలకు, సూచనలకు అనుగుణంగా అవసరం అయితే పరీక్షా విధానంలోగానీ, మరేదైనా విషయాలలో గానీ మార్పులు చేయడం
ఇంకా మరెన్నో అనుకూలతలతో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో వెయ్యి, రెండు వేలకు విలువ చేసే ప్రశ్నాపత్రాలను ఇంటివద్దనే ఉంటూ జస్ట్ ఈమెయిల్ ద్వారా అందుకునే అవకాశం మీ సొంతం చేసుకోండి. .