GROUP-2 MAINS |
మిత్రమా,
చక్కని ప్రశ్నాపత్రాల శ్రేణితో మీ అభిమాన్నాల్ని సంపాదించుకుంటున్న నవచైతన్య కాంపిటీషన్స్
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కోసం ప్రశ్నాపత్రాల శ్రేణిని ప్రారంభిస్తున్నది.
ది. 10.04.2017 నుంచి ప్రారంభం అయ్యే ఈ గ్రూప్-2 మెయిన్స్ ప్రశ్నాపత్రాల శ్రేణిలో మొత్తంగా మీరు 10 డివిజినల్ టెస్ట్ లు
5 రివిజన్ టెస్ట్లు
5 గ్రాండ్ టెస్ట్ లను (మొత్తం 2000 లకు పైగా బిట్లతో)
షెడ్యూల్ ప్రకారం అందుకుని, ప్రణాళికాబద్దంగా చదువుతూ, మీ రివిజన్ ను పూర్తి చేసుకుని
గ్రూప్-2 పరీక్షలో విజయం సాధించి గ్రూప్-2 స్థాయి ఆఫీసర్ గా విజయం సాధించాలనుకుంటే క్రింది లింక్ ను దర్శించండి. . .
జస్ట్ రూ. 250 లకే అత్యంత నాణ్యమైన, మరీ ముఖ్యంగా మీ ప్రిపరేషన్ స్థాయిని పెంచే చక్కన ప్రశ్నాపత్రాలను మిస్ కాకండి. . .
గుర్తుంచుకోండి టెస్టు లు ది. 10.04.2017. మీ రిజిస్ట్రేషన్ 08.04.2017 లోగా పూర్తి చేసుకోండి.