సిసిఈ విధానంలో బిట్స్‌కు చాలా ప్రాధాన్యత ఉన్నది. ముఖ్యంగా బాగా చదివే విద్యార్ధులు 10/10 సాధించాలంటే బిట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రస్తుత విధానంలో బిట్స్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల తరహాలో కాకుండా ఐఐటి, ఇతర పోటీ పరీక్షల స్థాయిలో అడగటం జరుగుతున్నది. కనుక విద్యార్ధుల ప్రిపరేషన్ కూడా ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే పదికి పది మార్కులు సాధించడం సాధ్యం అవుతుంది. సిసిఈ విధానంలో అడుగుతున్న బిట్స్ రకాలను గురించిన ఒక విశ్లేషణ
దీనిని పిడిఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Click here to download CCE - Model Bits in 10th Class Physical Science
10th Class Physical science - Types of Bits in CCE 1 |
10th Class Physical science - Types of Bits in CCE 2 |
10th Class Physical Science BIT BANKS
Tags
10CCEBITBANK