GENERAL KNOWLEDGE IN TELUGU: ప్రముఖుల సమాధులు(ఘాట్) లు

ప్రముఖుల సమాధులు(ఘాట్) లు

💥 జవహర్లాల్ నెహ్రూ శాంతి వనం

💥 ఇందిరాగాంధీ  శక్తిస్థల్

💥 రాజీవ్ గాంధీ  వీరభూమి

💥 మహాత్మా గాంధీ  రాజ్ ఘాట్

💥 చరణ్ సింగ్  కిసాన్ ఘాట్

💥 మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్

💥 అంబేద్కర్  చైత్ర భూమి

💥 జైల్ సింగ్  ఏక్తాస్థల్

💥 బాబు జగ్జీవన్ రామ్ సమతాస్తల్

💥 లాల్బహదూర్ శాస్తి  విజయ్ ఘాట్

💥 కృష్ణకాంత్  నిగంబోది ఘాట్

💥 గుల్జారీలాల్ నందా  నారాయణ్ ఘాట్

💥 దేవిలాల్  సంఘర్ష్ స్థల్

💥 ఎన్టీఆర్  బుద్దపూర్ణిమ

💥 పి.వి.నరసింహారావు జ్ఞానభూమి
Source:
All round GK - Whats app group

General Knowledge in telugu . . .

Post a Comment

Previous Post Next Post