TELANGANA TET PRACTICE PAPERS
మిత్రమా,
మీరు తెలంగాణా టెట్ పోటీ పరీక్షకోసం ప్రిపేర్ అవుతున్నారా? మీ కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఉచితంగా అందిస్తోంది. తెలంగాణా టెట్ క్విక్ ప్రాక్టీస్ పరీక్షలు . . . ఈమెయిల్ ద్వారా పంపబడే ఈ టెస్ట్‌లను మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనబరచవచ్చు. గమనించండి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో నిర్వహించబడిన టెట్‌కోసం రూపొందించిన ప్రశ్నాపత్రాలు కావడం వలన మీకు పూర్తి స్థాయిలో కాక, ఒక 80% వరకూ మాత్రమే ఉపయోగపడతాయి. టెస్ట్‌లను పొందగోరువారు
సంప్రదించంచండి
నవచైతన్య కాంపిటీషన్స్,
చింతలపూడి,
పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్,
ఫోన్ 9441687174
వీక్షిస్తూ ఉండండి . . . http://menavachaitanyam.blogspot.com
లేదా తెలంగాణా టెట్ ఉచిత ప్రాక్టీస్ పేపర్స్ అని menavachaitanyam@gmail.com కు, మీ వివరాలతో సహా (పేరు, ఊరు, జిల్లా, ఫోన్‌నెంబర్, ఈమెయిల్ ఐడి) ఈమెయిల్ పంపండి