మిత్రమా,
నాకొక చిన్న సహాయం కావాలి. మీ ప్రాంతంలో డైట్‌సెట్ (టిటిసి / డీసెట్) కు కోచింగ్ ఇచ్చే కోచింగ్ సెంటర్ ఉంటే ఆ కోచింగ్ సెంటర్ ఫోన్ నెంబరు, కోచింగ్ సెంటర్‌పేరు, అది ఉన్న ఊరు మరియు జిల్లా వివరాలను పంపండి
పంపవలసిన వివరాలు
కోచింగ్ సెంటర్‌పేరు
ఇచ్చే కోచింగ్‌లు
ఫోన్ నెంబర్
ఊరుపేరు
జిల్లా
ఈ వివరాలను 9441687174 నంబరుకు పంపుతారని ఆశిస్తూ
మీ
చైతన్య కుమార్ సత్యవాడ,