నూతన పాఠ్యపుస్తకాలలో ఉన్న లోపాలను సవరించడానికై SCERT ఉపాధ్యాయులనుంచి సూచనలను ఆహ్వానించింది. దీనికై నేను 8, 9, 10 తరగతుల పాఠ్య పుస్తకాలను నిశితంగా పరిశీలించి వాటిలో రావలసిన మార్పులను సవివరంగా పాఠ్యంశాల వారీగా రూపొందించాను. మీరు సైన్సు ఉపాధ్యాయులు అయితే దీనిని నేరుగా మీ కంప్యూటర్‌లోకి bit.ly/PSMYVIEWS లింక్ ద్వారా పిడియఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని వీక్షించవచ్చు. మీ స్పందనలను తెలియచేయగలరు.
మీ
చైతన్య కుమార్ సత్యవాడ,
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్,
ఫోన్ 9441687174
Tags
PST