CURRENT AFFAIRS - G 20 SUMMIT

జి-20 ప్రధాన ఆర్థిక వ్యవస్థ దేశాలు G-20 Major Economies bvs
1. 2015 November జి-20 సదస్సు ఎక్కడ జరుగుతూవుంది
- టర్కీ దేశ రాజధాని అంకారాలొ
2. జి-20 దేశాధినేతల సదస్సుల పరంపరలో  2015 సదస్సు ఎన్నవరి
- పదవది
3. జి-20 ప్రధాన ఆర్థిక వ్యవస్థ దేశాల కూటమి ఎప్పుడు ఏర్పాటైంది
- 1999
4. 1999 లో తొలి జి-20 ఆర్థికమంత్రుల సదస్సు ఎక్కడ నిర్వహించబడింది
- బెర్లిన్ జర్మనీ 
5. 2015 G20 host లీడర్
- లో రెసెప్ టయిప్ ఎర్డోగాన్ 
6. 2016 11 వ సదస్సు ఎక్కడ జరుగుతుంది 
- హ్యాంగ్స్యూ చైనా 
7. 2016 సదస్సు అధ్యక్షుడు
- X i జిన్పింగ్ 
8. జి20 భారత్ ఎప్పుడు ఆతిథ్యం ఇస్తుంది
- 2018 లో, అధ్యక్షుడు నరేంద్రమోడీ, 13 వది 
9. G 20 దేశాల పేర్లు 
- అర్జెంటీనా ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా చైనా ఫ్రాన్స్ జెర్మనీ భారతదేశం ఇండోనేషియా ఇటలీ జపాన్ దక్షిణ కొరియా మెక్సికో రష్యా సౌదీ అరేబియా సౌత్ ఆఫ్రికా టర్కీ యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ 
10. జి-20 కూటమిలో ఆసియా దేశాల సంఖ్య
- 7
11. ఆఫ్రికా ఖండం నుంచి జి-20లో ఉన్న ఏకైక దేశం
- సౌత్ అఫ్రికా 
by బి.వెంకటసుబ్బయ్య, SA PS, Kadapa


    

Post a Comment

Previous Post Next Post