TODAY IN HISTORY BY LOKNADH

చరిత్రలో ఈ రోజు/జూలై 21

1831: బెల్జియం జాతీయదినోత్సవం1883: భారతదేశంలో మొట్టమొదటి సినిమా థియేటర్ అయిన స్టార్ థియేటర్ కలకత్తా లో ప్రారంభమయ్యింది.
1960: శ్రీలంక ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసి సిరిమావో బండారు నాయకే, ప్రపంచములో ఒక దేశానికి ప్రధాని అయిన మొట్టమొదటి మహిళ అయ్యింది.
1969: చంద్రుడి మీద మొదటి సారిగా మొదటి మనిషి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ , రెండవ మనిషి ఆల్డ్రిన్ కాలు పెట్టిన రోజు (అపోలో 11).
1972: భారత దేశానికి అత్యంత ఆప్తుడు అయిన భూటాన్ రాజు జిగ్మె దొరి వాంగ్ ఛుక్ మరణం (జ. 1929).
1978: ప్రపంచంలోనే అత్యంత బలమైన, 80 కె.జి. ల బరువున్న, 'సెయింట్ బెర్నార్డ్' జాతికి చెందిన కుక్క, 2909 కే.జి.ల బరువును 27 మీటర్ల దూరం లాగింది. ఈ జాతి కుక్కల గురించిన చరిత్ర, కధలు చదవండి.
2009: ప్రముఖ హిందుస్తాని గాయని పద్మభూషణ్, పద్మవిభూషణ్ శ్రీమతిగంగూబాయ్ హంగళ్ పరమపదించింది (జ. 1913).
🌹🌹🌹🌹🌹🌹🌹  పంచాంగం..మంగళవారం, 21.07.15


    

Post a Comment

Previous Post Next Post