Lokanadham Garu: చరిత్రలో ఈ రోజు/జూన్ 27
1838: వందేమాతర గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ జననం (మ.1894).
1880 : అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారధిగా ప్రపంచ స్థాయిలో పేరొందిన హెలెన్ కెల్లర్ జననం (మ1968).1950: కొరియా యుద్ధానికి అమెరికా తన బలగాన్ని పంపించడానికి నిశ్చయించుకుంది.
1955 : ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్ జననం.
1967: ఇంగ్లాండు లోని ఎన్‌ఫీల్డ్ నగరంలో మొట్టమొదటి ఎ.టి.ఎంయంత్రాన్ని ప్రవేశపెట్టారు
1979:ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మహమ్మద్ ఆలీ వృత్తి నుండి తప్పుకున్నాడు.
2007: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి గా టోని బ్లెయిర్ రాజీనామా చేసాడు. ప్రధాన మంత్రి బాధ్యతలను గోర్డన్ బ్రౌన్ స్వీకరించాడు.2008 : సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్ మార్షల్‌మానెక్‌షా మరణం (జ.1914).1978 : సహకార రంగానికి ఎనలేని సేవచేసిన జవ్వాది లక్ష్మయ్యనాయుడు మరణం (జ.1901).
🌷Lokanadh