TODAY IN HISTORY BY LOKANADH

చరిత్రలో ఈ రోజు/జూన్ 28


1914 : ఆస్ట్రియా రాజు ఆర్చ్ డ్యూక్ ఫెర్డినాండ్ ను సెర్బియా దేశస్థుడు హత్యచేశాడు. ఈ సంఘటనే మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది.
1921 : భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, పాములపర్తి వెంకట నరసింహారావుజననం(మ.2004).
1931: ప్రముఖ తెలుగు చిత్ర రచయిత మరియు నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ జన్మించాడు (మ. 2011).
1969 : తెలుగులో ప్రచురించబడుతున్న వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక అన్నదాత ప్రారంభం.
1972 : భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన పి.సి.మహలనోబిస్మరణం(జ.1893).
1976 : భారతదేశానికి చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు జస్పాల్ రాణా జననం.
2005 : భారతీయ పౌరసత్వ చట్టము అమలులోకి వచ్చింది
🌷Lokanadh


    

Post a Comment

Previous Post Next Post