చరిత్రలో ఈ రోజు/మే 10
1981: భారత్‌లో (బొంబాయిలో) తొలి డే/నైట్ వన్డే మ్యాచ్ జరిగింది.
1981: భారత్‌లో (బొంబాయిలో) తొలి డే/నైట్ వన్డే మ్యాచ్ జరిగింది.
1857: భారత స్వాతంత్ర్యోద్యమము:ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌కాజెర్న్ సిపాయిల తిరుగుబాటు తో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.
1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.
1969 : అపోలో-10 వ్యోమ నౌక, రోదసీ నుంచి భూమి ఎలా కనిపిస్తోందో చూసి, మొట్టమొదటి సారిగా, రంగుల చిత్రాలను, తీసి పంపింది.
1993: రెండుసార్లు ఎవరెస్టు పర్వతాన్నెక్కిన మొదటి స్త్రీ సంతోషి యాదవ్ రెండోసారి ఎక్కిన రోజు.
[5/10/2015, 7:01 AM] Lokanadham Garu: మనసుకు మారు పేరు అమ్మ. బిడ్డ మనసెరిగి నడిపిస్తూ మనసు దోచేస్తుంది అమ్మ. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా.. అమ్మ నుంచి నేర్చుకున్నదే పై అంతస్తులో ఉంటుంది. జీవితాంతం ఏదో ఒక రూపంలో అమ్మ పాఠం ఉపయోగపడుతూనే ఉంటుంది. అమ్మకు ఒక రోజా? కానే కాదు. అమ్మలేనిదే మనకు ఈ ప్రతి రోజూ లేనే లేదు. ఆత్మీయ మాతృ మూర్తులందరికి నా పాదాబివందనాలు.