TODAY IN HISTORY BY LOAKANADH


చరిత్రలో ఈ రోజు/మే 9
🔹1408 : తెలుగు సాహితీ చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య జననం.
🔹1540 : మేవార్ రాజపుత్ర రాజులలో ప్రముఖుడు. గొప్ప యుద్ధవీరుడు రాణాప్రతాప్ జననం.
🔹1866 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గోపాలకృష్ణ గోఖలే జననం(మ.1915)
🔹1933 : ప్రముఖ నాదస్వర విద్వాంసులు దోమాడ చిట్టబ్బాయి జననం.
🔹1950 : తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు ఎం. ఎస్. నారాయణ జననం.
🔹1950 : తెలుగు సినిమా హాస్యనటి కల్పనా రాయ్ జననం. (మ. 2008)
🔹1954 : సుప్రసిద్ధ భారతీయ నాట్యకత్తె మల్లికా సారాభాయ్ జననం.
🔹1970 : తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి కొమ్మూరి పద్మావతీదేవి మరణం.
🔹1981 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్ మరణం.(జ.1909)
🔹1986 : ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత, టెన్సింగ్ నార్కే మరణం.(జ.1914)
🔹2014: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి మరణం. (జ.1935)

    

Post a Comment

Previous Post Next Post