Lokanadh🍁
చరిత్రలో ఈ రోజు/జూన్ 1
🔹అంతర్జాతీయ బాలల దినోత్సవo.
🔺1874 : ఈస్టిండియా కoపెనీ రద్దు అమలులోకి వచ్చినది.
🔹1930 : భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభించబడింది.
🔺1955 : అస్పృశ్యతను (అంటరానితనం) నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
🔺1964 : నయాపైసా, పైసాగా మార్చబడింది.
🔺1964 : తెలుగు సినిమా దర్శకుడు, నటుడు, సంగీతదర్శకుడు, కథారచయిత, నిర్మాత, గాయకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి జననం.
🔺1968 : అంధ మరియు బధిర అమెరికన్ రచయిత్రి, ఉద్యమకర్త హెలెన్ కెల్లర్ మరణం.(జ.1880)
🔺1975 : ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి జననం.
🔺1996 : ఆరవ భారత రాష్ట్రపతి, నీలం సంజీవరెడ్డి మరణం (జ.1913).
🔺2001 : నేపాల్ రాజప్రాసాదం లో రాకుమారిడి ఊచకోత
🌷Lokanadh








