Home Quiz byNavaCHAITANYA Competitions -4:17:00 PM 0 1. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? జూన్ 5 జూన్ 15 జూన్ 23 2. ఇటీవల డ్రైవర్ లేకుండా తొలిసారిగా ఒక కారు ఏ దేశంలో 5,500 కిమీ ప్రయాణించింది? రష్యా జపాన్ అమెరికా 3. మలేషియా ఓపెన్‌బాడ్మింటన్ టోర్నమెంట్ - 2015 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? కరోలినా మారిన్ మరియా షరపోవా సెరెనా విలియమ్స్ 4. ప్రముఖ కధా రచయిత కాళీపట్నం రామారావు ఏ సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు 2015 ఏప్రియల్ 21 న ఎంపికయ్యారు? 2013 2015 2014 5. ఏ దేశం రూపొందించిన ఉగ్రవాద ప్రేరేపిత దేశాల జాబితా నుంచి క్యూబాను 2015 ఏప్రిల్ 15 న తొలగించారు? అమెరికా చైనా బ్రిటన్ Score = Correct answers: Facebook Twitter