నవచైతన్య కాంపిటీషన్స్
నిరుద్యోగ యువతీ యువకులకు, పూర్తి ఉచితంగా అన్నిరకాల స్టడీ మెటీరియల్స్ ప్రాక్టీస్ పేపర్స్, ఆడియో, వీడియో పాఠాలను రూపొందించి అందించాలనీ, వారు లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకరించాలన్న సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com) కు మీవంతు సహాయం అందించండి.
నిరుద్యోగులకు సేవచేయాలన్న సత్సంకల్పం మీలో ఉంటే మీరు
1. స్టడీమెటీరియల్స్ డిటిపి చేసి పంపించొచ్చు
౨. స్టడీ మెటీరియల్స్ వ్రాత పూర్వకంగా మంచి ఎ4 కాగితం లేదా పోస్టుకార్డుపై వ్రాసి పంపించొచ్చు.
౩. ఆడియో లెసన్స్ తయారుచేసి పంపించొచ్చు
౪. వీడియో లెసన్స్ రూపొందించి అందించొచ్చు.
౫. మీరు ఎంచుకున్న ఏదైనా ఒక వారం, ప్రతీవారం ఒక అంశంపై ఆర్టికల్స్ వ్రాసి పంపించొచ్చు.
నిత్యం వెయ్యిమంది వరకూ ఉద్యోగార్ధులు వీక్షిస్తున్న ఈ సైట్‌లో మీరు అందించే మెటీరియల్‌ను మీ పేరు, వివరాలు లేదా మీ కోచింగ్ సెంటర్ లేదా మీ స్వచ్ఛంద సంస్థ పేరుతో మీరు కోరిన విధంగా, మీ ఫోటోతో సహా ప్రచురిస్తాము.
వివరాలకు సంప్రదించండి
నవచైతన్య కాంపిటీషన్స్, చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా,
ఫోన్ 9441687174
సైట్‌ను మీరూ వీక్షించండి www.menavachaitanyam.blogspot.com
నవచైతన్య ఆండ్రాయిడ్ యాప్‌ను మీ ఆండ్రాయిడ్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసుకోవడానికి bit.ly/MYNCAPP లింక్‌ను క్లిక్ చేయండి.
మెయిల్ పంపండి menavachaitanyam@gmail.com