ఆండ్రాయిడ్ - సరదాగా నెట్ ముందు గడుపుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే నెలకు రూ.50 వరకూ రీచార్చి ఉచితంగా పొందాలా?
ఇలాంటి అనేక అప్లికేషన్లు, సైట్‌లు చూసి విసిగి పోయాము అనుకుంటున్నారా? అయితే ఇది మీరు చూసినటువంటి సైట్, ఆప్ కానేకాదు. నిజంగా మీరు సరదాగా బ్రౌజ్ చేసి, మీకు నచ్చిన అంశాలలో సమాచారం ఇవ్వడం, మీకు నచ్చిన ఆప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆపై మీ ఖాతాలో చేరే నగదుతో ఉచితంగా మీ మొబైల్ రీచార్చి చేసుకోవచ్చు. చేరాలనుకుంటున్నారా?
మీ మొబైల్‌లో ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక. మీ ఫోన్, మీ కంప్యూటర్ రెండూ ఈమెయిల్ ద్వారా కనెక్‌్ట అయ్యి ఉన్నప్పుడే పై లింక్‌ను క్లిక్ చేయండి. లేదంటే క్రింది లింక్‌ద్వారా రిజిస్టర్ చేసుకోండి
కంప్యూటర్‌ద్వారా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మీ మొబైల్‌లో ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక. మీ ఫోన్, మీ కంప్యూటర్ రెండూ ఈమెయిల్ ద్వారా కనెక్‌్ట అయ్యి ఉన్నప్పుడే పై లింక్‌ను క్లిక్ చేయండి. లేదంటే క్రింది లింక్‌ద్వారా రిజిస్టర్ చేసుకోండి
కంప్యూటర్‌ద్వారా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆపై ఓపెన్ అయ్యే వెబ్ పేజీలో మీ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ మొబైల్ నెంబర్‌ను, ఈమెయిల్ ఐడిను కన్‌ఫర్మ్ చేయడంతో మీరూ ఈ సైట్‌లో మెంబర్ అయిపోతారు. ఇకపై మీరు చేయాల్సిందల్లా ఈ సైట్‌లో హోమ్ పేజిలో కనిపించే వాటిలో మీకు నచ్చిన ఆఫర్‌పై క్లిక్ చేసి మీ వివరాలు అందించాల్సి ఉంటుంది. ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయనక్కరలేదు. ఎలాంటి నగదును మీరు పెట్టాల్సిన అవసరం లేనేలేదు. ఆ పక్కన కనిపించే రుసుము మీ ఎకౌంట్‌లో కలిసిపోవడాన్ని ప్రక్కనే గల వాలెట్ బ్యాలెన్స్ వద్ద మీరు గమనించవచ్చు. మీది ఆండ్రాయిడ్ మొబైల్ కాకపోతే ఇక్కడివరకూ మీ కంప్యూటర్‌నుంచి చేసుకోవచ్చు. ఇక మీది ఆండ్రాయిడ్ మొబైల్ అయితే మీరు ఈ సైట్‌కు సంబంధించి ఆండ్రాయిడ్ వెర్షన్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వారు కోరే, మీకు ఉపయోగపడే ఆప్స్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు రూ. 2 నుంచి రూ. 5 వరకూ రీచార్జి లభిస్తుంది. ఇంకా ఈ సైట్‌లో మీరు
- మీ ఫ్రెండ్స్‌ను రిఫర్ చేయడం ద్వారా రూ. 5 (through email) రూ. 10 (through watsapp) సంపాదించవచ్చు
- మీ ద్వారా చేరిన మీ ఫ్రెండ్ సంపాదనలో పది శాతం మీరూ వాటా పొందవచ్చు
- క్విజ్, ఒపీనియన్ పోల్స్ ఆడడం ద్వారా సంపాదించవచ్చు
- వీడియోలను షేర్ చేయడం, ఆటలు ఆడడం ద్వారా సంపాదించవచ్చు
- ఇంగ్లీష్ పదాలు పది నేర్చుకుని రూపాయి వరకూ పొందవచ్చు.
ఇలా ఒకటేమిటి జస్ట్ రోజుకు పావుగంట గడుపుతూ నెలకు యాభై నుంచి వంద రూపాయిల వరకూ పొందవచ్చు






