DSC - 2014 NEW SYLLABUS - DSC SGT, DSC SA ALL SUBJECTS

డియస్సీ సిలబస్‌కు ఇప్పటికీ అభ్యర్ధులలో ఒక అనిశ్చితి కొనసాగుతున్నది. నిజానికి సిలబస్ విషయంలో ఎలాంటి ఆందోళన అభ్యర్ధులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డియస్సీ రాత పరీక్ష 2012  డియస్సీ లో నిర్వహించిన సిలబస్‌ను అనుసరించే ఉంటుందని ప్రకటించింది. తెలంగాణ ప్రభత్వం కూడా ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. నిజానికి పాత సిలబస్‌ను, క్రొత్త సిలబస్‌ను రెండుగా విభజించి చూడడం ఏమంత సరైన విషయంకాదు. ఎందుకంటే కొత్త సిలబస్‌ స్టూడెంట్‌ ఫ్రెండ్లీగా డిజైన్‌ చేయబడినది. అంటే విద్యార్ధి తాను నేర్చుకున్న అంశాలను నిజజీవితంలో ఎలా ఉపయోగించుకుంటారన్నదే ఈ సిలబస్‌ ప్రధాన ఉద్దేశ్యం. ఇక పాత సిలబస్‌లో ఉన్న అంశాలన్నీ నూతన సిలబస్‌లో ఉంచడం జరిగింది కానీ వివరించిన విధానమే మారింది.
కనుక అభ్యర్ధులు ఎలాంటి ఆందోళన లేకుండా జస్ట్‌ పాత సిలబస్‌ను ముందుగా క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. ఆ తరువాత, నూతన పాఠ్య పుస్తకాలు ఒక్కసారి చూస్తే, అన్నీ అప్పటికే చదివిన అంశాలే కనిపిస్తాయి. ఏవైనా కొత్త విషయాలు కనిపిస్తే అవికూడా మీరు పరిశీలించగలరు. ఇక ప్రశ్నలు మాత్రం అనువర్తితవిభాగంలోనే వస్తాయన్న విషయాన్ని గుర్తించి, వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయండి సరిపోతుంది.
డియస్సీ సిలబస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి కావలసిన లింక్‌పై క్లిక్‌ చేయండి
to Download DSC Syllabus, please click on the below links

DSC SGT SYLLABUS
TELUGU PANDIT SYLLABUS
HINDI PANDIT SYLLABUS
SA MATHS SYLLABUS
SA PS SYLLABUS
SA BS SYLLABUS
SA SS SYLLABUS
SA TELUGU SYLLABUS
SA ENGLISH SYLLABUS
PET SYLLABUS





Post a Comment

Previous Post Next Post