మీ అభిమాన నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అప్లికేషన్ రూపంలో కూడా లభ్యం అవుతుంది. ఈ అప్లికేషన్ ద్వారా నేరుగా మీరు నవచైతన్య కాంపిటీషన్స్‌లో ప్రచురితం అయ్యే స్టడీమెటీరియల్స్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సబ్జక్టుల వారీగా మీకు మెటీరియల్స్‌ను వీక్షించవచ్చు.
గమనికః ఆండ్రాయిడ్‌ఫోన్‌లలోతెలుగు సపోర్టు చేసే మొబైల్స్‌లో నవచైతన్య కాంపిటీషన్స్ ఆప్‌లోని పదాలు కనిపిస్తాయి. ఒకవేళ మీ ఆండ్రాయిడ్ ఫోన్ తెలుగు సపోర్ట్ చేయకుంటే తెలుగు పదాలన్నీ కనిపించకపోవచ్చు లేదా బాక్స్‌ల రూపంలో కనిపించవచ్చు. మెటీరియల్స్ అన్నీ ఇమేజ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేస్తుండడంవలన వాటి విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలుగదు