DSC SOCIAL STUDIES PRACTICE BITS - సూర్యుని తరువాత భూమికి సమీపంగా గల నక్షత్రము ఏది?

1. సూర్యుని తరువాత భూమికి సమీప నక్షత్రం
   1.అల్ఫాసెంటారి        2.సిరియస్
   3.ఫ్రాక్సిమా సెంటారి   4.గనిమెడా
2. పరిమాణంలో అతిపెద్ద గ్రహం
   1.శుక్రుడు                2.శని
   3.భూమి                 4.గురుడు
3. గ్రేట్ సర్కిల్ అని పిలువబడేది
   1. 00 రేఖాంశం       2.భూమధ్యరేఖ
   3.మకరరేఖ             4.కర్కటరేఖ
4. భూమి యొక్క కవల గ్రహంగా పరిగణించేది
   1.బుధుడు               2.అంగారకుడు
   3.శుక్రుడు                4.యరేనస్
5. సౌరకుటుంబంలో తూర్పునుంచి పడమరకు తిరిగే గ్రహం
   1.బుధుడు               2.శుక్రుడు
   3.అంగారకుడు         4.ప్లూటో
6. సూర్యుని వ్యాసం భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది
   1. 1.4 మి.రెట్లు        2. 13 రెట్లు
   3. 1.3 మి.రెట్లు        4. 14 మి.రెట్లు
7. సౌరకుటుంబంలో మ్రుత గ్రహంగా పరిగణించేది
   1.శుక్రుడు                2.శని
   3.ఇంద్రుడు              4.యముడు
8. అంతర గ్రహము కానిది
   1.బుధుడు               2.భూమి
   3.శుక్రుడ                 4.బ్రుహస్పతి
9. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్ట సమయం
   1. 7 ని.                 2. 10 ని.
   3. 1.3 సె.               4. 8 ని.
10. విశ్వ ఆవిర్భావ సిద్దాంతం ప్రతిపాదించింది
   1.టిసి.ఛాంబర్లీన్       2.ఎఫ్.ఆర్.మౌల్టన్
   3.జార్జెస్ అబెలిమిటియర్
   4.ఏదీకాదు
11. భూమి యొక్క భ్రమణం ఈ విధంగా ఉండును
   1.తూర్పునుంచి పశ్చిమానికి
   2.పశ్చిమం నుంచి తూర్పుకు
   3.తూర్పునుంచి ఉత్తరానికి
   4.ఉత్తరము నుంచి పశ్చిమానికి
12. భూమి తిరిగే అక్షం ఇన్ని డిగ్రీలు వాలి ఉంటుంది
   1. 66 1/2            2. 23 1/2
   3. 24 1/3            4. 33 1/2
13. భూ భ్రమణ సమయం సుమారుగా --- గంటలు
   1. 23                   2. 24
   3. 25                   4. 28
14. భూభ్రమణంలో దీర్ఘవ్రుత్తాకార కక్ష్య పొడవు – మి.కిమీ
   1. 1610               2. 967
   3. 965                 4. 986
15. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడేరోజు
   1. మార్చి 21            2. సెప్టెంబర్ 23

   3.జూన్ 21             4. డిసెంబర్ 22


మీ సమాధానాలను 9441687174 నంబరుకు సంక్షిప్త సందేశం రూపంలో పంపండి

Post a Comment

Previous Post Next Post