డియస్సీ పోటీ పరీక్షలోగానీ, ఇతర పోటీ పరీక్షలలో గానీ కీలక భూమిక వహించేది, జాబ్‌ను డిసైడ్ చేసేది అత్యంత కీలకం అయిన కరెంట్ అఫైర్స్ సబ్జక్టు. ఇది హద్దులు లేని సబ్జక్టు కావడం వలన అంత సులభంగా రాదు. నిజానికి అసలు అభ్యర్ధులలో ఉండే ప్రధాన లోపం ఏమంటే నిత్యం పేపర్ చదువుతూ ఏది కరెంట్ అఫైర్స్‌లో అడగదగినదో, ఏది అడగనిదో గుర్తించడం రాకపోవడమే. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి బుధవారం సూర్యదినపత్రికవారు, గురువారం సాక్షి దినపత్రికవారు, శనివారం ఆంధ్రభూమి దినపత్రికవారు, మంగళవారం ఆంధ్రజ్యోతి దినపత్రిక వారి ప్రత్యేక విద్యా అనుబంధాలలో వారం వారం జరిగిన అంశాలపై కరెంట్ అఫైర్స్‌ను చూడడం ద్వారా కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధుల సౌకర్యార్ధం నవచైతన్య కాంపిటీషన్స్ సూర్య దినపత్రికవారి వారం వారం అనుబంధాలను సేకరించి నెలలవారీగా అందిస్తున్నది. వీటిని మీరూ డౌన్‌లోడ్ చేసుకుని చదివి విజయం సాధించండి. డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆయా నెలలపై క్లిక్ చేసి క్రొత్తగా ఓపెన్ అయ్యే విండోలో డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసి, ఆపై వచ్చే పేజిలో ప్రక్కన చూపించే కోడ్‌ను ఎంటర్ చేసి డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయడంద్వారా పిడిఎఫ్ రూపంలో ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
సూర్య - ప్రఙ్ఞ కరెంట్ అఫైర్స్ కలెక్షన్ (నెలలవారీగా)
జనవరి 2014
ఫిభ్రవరి 2014
మార్చి 2014
ఏప్రియల్ 2014
మే 2014
జూన్ 2014
జులై 2014
ఆగస్ట్ 2014
సూర్య - ప్రఙ్ఞ కరెంట్ అఫైర్స్ కలెక్షన్ (నెలలవారీగా)
జనవరి 2014
ఫిభ్రవరి 2014
మార్చి 2014
ఏప్రియల్ 2014
మే 2014
జూన్ 2014
జులై 2014
ఆగస్ట్ 2014