2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్:స్టానిస్లాస్ వావ్‌రింకా(స్విట్జర్లాండ్) రన్న రప్: రఫెల్ నాదల్, ఇది వావ్రింకాకు తొలి గ్రాండ్‌స్లామ్
మహిళల సింగిల్స్: నాలీ (చైనా), రన్నరప్: డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా), నాలికి ఇది రెండో గ్రాండ్‌స్లామ్
పురుషుల డబుల్స్: లుకాష్‌కుబోట్ (పోలెండ్), రొబర్డ్ లిండ్ స్టెడ్ (స్వీడన్)
మహిళల డబుల్స్: సారా ఎర్రాని,రాబెర్టా విన్నీ (ఇటలీ)
మిక్స్‌డ్ డబుల్స్: క్రిస్టినా మ్లడోవిక్, డానియల్ నెస్టర్
రన్నరప్: సానియామీర్జా,హోరియా టెకావ్
ఫ్రెంచ్ ఓపెన్-2014 విజేతలుమహిళల సింగిల్స్:ఈ విభాగంలో మరియా షరపోవా(రష్యా) విజేతగా నిలిచింది. జూన్ 7న జరిగిన ఫైనల్లో సిమోనా హలెప్ (రుమేనియా)పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్: రాఫెల్ నాదల్ (స్పెయిన్) విజేతగా నిలిచాడు. జూన్ 8న జరిగిన ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పై విజం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను నాదల్ గెలవడం ఇది 9వ సారి కాగా... వరుసగా ఐదో సారి (2010-2014) కావడం విశేషం. ఈ టైటిల్‌తో అతను అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. 14 టైటిల్స్‌తో పీట్ సంప్రాస్ (అమెరికా)సరసన నాదల్ ఉన్నాడు. 17 టైటిల్స్‌తో ఈ జాబితాలో ఫెదరర్ (స్విట్జర్లాండ్) అగ్రస్థానంలో ఉన్నాడు.
మహిళల డబుల్స్ విజేతలు: సువీ హసిహ్ (తైపీ), పెంగ్ షూయ్ (చైనా) జంట;
పురుషుల డబుల్స్ విజేతలు: మార్షల్ గ్రనొల్లెర్స్, మార్క్ లోపెజ్ (స్పెయిన్) జంట;
మిక్స్‌డ్ డబుల్స్ విజేతలు: అన్నా లీనా గ్రొనెఫెల్డ్ (జర్మనీ), జీన్ జులియెన్ రోజెర్ (నెదర్లాండ్స్) జంట.
వింబుల్డన్ విజేతలు మహిళల సింగిల్స్:పెట్రో క్విటోవా (చెక్ రిపబ్లిక్). ఫైనల్లో యూజీవ్ బౌచర్డ్ (కెనడా)పై విజయం.
పురుషుల సింగిల్స్: నొవాక్ జొకోవిచ్ (సెర్బియా). ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)పై విజయం.
మహిళల డబుల్స్: సారాఎరాని, రాబెర్టావిన్సీ జోడి (ఇటలీ)
పురుషుల డబుల్స్: వాసెక్ పాస్ప్‌పిసిల్ (కెనడా), జాక్‌సోక్(అమెరికా) జోడీ. మిక్స్‌డ్ డబుల్స్: నీనద్ జిమోంజిక్ (సెర్బియా), సమంతాస్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీ.