డియస్సీ డివిజినల్‌టెస్ట్‌లు పొందండి - ప్రణాళికాబద్దంగా చదివి విజయం సాధించండి

మీరు డీయస్సీకు ప్రిపేర్‌అవుతున్నారా?
ఇంటివద్ద మీ ప్రిపరేషన్‌ ప్రణాళికాబద్దంగా సాగడం లేదా?
అయితే మీకోసమే నవచైతన్య కాంపిటీషన్స్‌ రూపొందించింది డియస్సీ డివిజినల్‌ టెస్ట్‌లు
మేము మీ సిలబస్‌ను విభాగాలుగా చేసి ప్రతి విభాగానికి ఒకటి వంతున టెస్ట్‌లను రూపొందించి అందిస్తాము.


మీరు చేయాల్సిందల్లా పోస్టుద్వారా అందుకుని మీకున్న సమయాన్ని బట్టి మేము నిర్ణయించినవిభాగాలకు సమయాలను కేటాయించుకుని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మేము అందించిన టెస్ట్ వ్రాయడం ద్వారా మీ ప్రిపరేషన్‌ స్థాయిని తెలుసుకోవడమే
మా ఈ డివిజినల్‌ టెస్ట్‌లు మీకు మార్కెట్‌లో ఎక్కడా లభించవు
ఈ టెస్ట్‌లను మీరు ఒక స్టడీమెటీరియల్‌గా భావించి తీసుకోకండి. ఎందుకంటే మీకు ఈ టెస్‌్టలలో లభించేవి కేవలం 20 టెస్‌్టలు మాత్రమే. కానీ ఈ టెస్ట్‌లు మిమ్మల్ని ప్రణాళికాబద్దంగా నడుపుతూ విజయానికి చేరువ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. . 
వివరాలకు సంప్రదించండి
మీ
చైతన్య కుమార్‌ సత్యవాడ
చింతలపూడి, ఫోన్‌ 9441687174, 9652565838
మేము రూపొందించిన టెస్ట్‌లు క్రింది సిలబస్‌ వర్గీకరణను అనుసరించి రూపొందించబడ్డాయి





Post a Comment

Previous Post Next Post