ఎంతో కాలంగా నేరుగా తెలుగులో, అదీ ఆపిల్ కీబోర్డు లేఔట్ తో టైపు చేయడానికి అవసరం అయ్యే సాఫ్ట్వేర్ కోసం అన్వేషిస్తున్నాను. ఈ రోజు కర్ణాకర్ గారు పంపిన వెబ్ లింక్ ద్వారా దాన్ని సాధించగలిగానూ. మీరూ మీ కంప్యూటర్ లో డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ను దర్శించండి.
http://veeven.com/files/te_ apple.zip
http://veeven.com/files/te_