ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన సాంక్చుయరీలు, జాతీయ పార్కులు

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన సాంక్చుయరీలు, జాతీయ పార్కులు

సాంక్చుయరీ లేక జాతీయ పార్కు - జిల్లా - రక్షించబడిన జంతువులు
పాకాల్‌ సాంక్చుయరీ - వరంగల్‌ - పెద్దపులి
. తడావై సాంక్చుయరీ - వరంగల్‌ - కారెనుము
. కవాల్‌ సాంక్చుయరీ - ఆదిలాబాద్‌ - పెద్దపులి, కారెనుము
. కొల్లేరు - పశ్చిమగోదావరి - స్టార్క్‌, పెలికాన్‌, ఫ్లెమింగో వంటి వలస పక్షులు
. పులికాట్‌ - నెల్లూరు - స్టార్క్‌, పెలికాన్‌, ప్లెమింగో వంటి వలస పక్షులు
. తేలినీలాపురం - శ్రీకాకుళం - వలస పక్షులు
. పోచారం - మెదక్‌ - వలస పక్షులు
. మహావీర్‌వనస్థలి - హైదరాబాద్‌ - లేడి
. ఇందిరాగాంధీ జూ - వైజాగ్‌ - డాల్ఫిన్‌, ఉప్పు నీటి నిశాచర జంతువులు
. కిన్నెరసాని సాంక్చుయరీ - ఖమ్మంజిల్లా - పెద్దపులి, ఎలుగుబంటి, లేడి
. కొండపల్లి జాతీయ పార్కు - కృష్ణా - లేడి
. పాపికొండలు సాంక్చుయరీ - తూర్పుగోదావరి - మొసళ్లు, పెద్దపులి, కారెనుము
. ఎత్తిపోతల క్రొకోడైక్‌ ఫారమ్‌ - గుంటూరు - మొసళ్లు

Post a Comment

Previous Post Next Post