1. కిసాన్ ఘాట్ - చరణ్ సింగ్
2. రాజ్ ఘాట్ - మహాత్మా గాంధీ
3. సమతాస్థల్ - బాబూ జగ్జీవన్ రామ్
4. శక్తిస్థల్ - ఇందిరా గాంధీ
5. విజయ్ ఘాట్ - లాల్ బహదూర్ శాస్త్రి
6. వీరభూమి - రాజీవ్ గాంధీ
7. శాంతివనం - నెహ్రూ
8. నారాయణ్ ఘాట్ - గుల్జారీలాల్ నందా
9. అభయ్ ఘాట్ - మొరార్జీ దేశాయ్
10. ఏక్తా స్థల్ - జైలు సింగ్
11. చైత్ర భూమి - బి.ఆర్. అంబేద్కర్
Tags
GENERAL KNOWLEDGE