వీఆర్‌ఓ/వీఆర్‌ఏ పోటీ పరీక్షలో విజయం సాధించడం ఎలా?



వీర్‌ఓ/వీఆర్‌ఏ పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే అతి ముఖ్యం అయినది ప్రణాళికాబద్దం అయిన ప్రిపరేషన్‌. ఎందుకంటే లక్షల మందిలో అభ్యర్ధులు, పదుల సంఖ్యలో ఉద్యోగాలు అన్న తీరుగా మారింది నేటి ఉద్యోగ ప్రపంచం. ఇలాంటి ప్రిపరేషన్‌ తట్టుకుని నిలబడి ఉద్యోగం సాధించడం సాధారణ విషయమేమీ కాదు. చేయాల్సిందల్లా, నోటిఫికేషన్‌ రోజు నుంచి, పరీక్ష రోజు వరకూ సబ్జక్టుల వారీగా, సమయాన్ని విభజించుకుని, ప్రణాళికాబద్దంగా ప్రిపేర్‌ కావడమే.
దీనికై నవచైతన్య కాంపిటీషన్స్‌, వీఆర్‌/వీఆర్‌ఏ డివిజినల్‌ టెస్ట్‌లను రూపొందించింది. క్రింది విధంగా రూపోందించబడిన ఈ టెస్ట్‌లను పోస్టు లేదా ఈ మెయిల్‌ ద్వారా పొంది ఇంటివద్దనే ఉంటూ అయా పార్ట్‌లను క్షుణ్ణంగా చదివి, టెస్ట్‌ను వ్రాసి స్థాయిని అంచనావేసుకుంటూ విజయాన్ని చేరుకోవడమే. . .
1. భౌతికశాస్ర్తము
2. రసాయన శాస్ర్తము
3. చరిత్ర
4. భూగోళ శాస్ర్తము
5. పౌర శాస్ర్తము
6. అర్ధ శాస్ర్తము
7. అర్ధమెటిక్స్‌ - వడ్డీ లెక్కలు
8. అర్ధమెటిక్స్‌ - సంఖ్యామానం
9. అర్ధమెటిక్స్‌ - కాలం, దూరం, పని, వేగం
10. అర్ధమెటిక్స్‌ - క్షేత్రగణితం
11. జనరల్‌ నాలెడ్జ్‌
12. గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులు.
ఈ టెస్ట్లను పోస్టు లేదా ఈమెయిల్‌ద్వారా పొందాలనుకుంటే వెంటనే సంప్రదించండి
నవచైతన్య కాంపిటీషన్స్‌, చింతలపూడి, ఫోన్‌ 9441687174
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post