వీఆర్‌ఓ/వీఆర్‌ఏ - నల్లబంగారంగా పిలువబడేది ఏమిటి?

VRO/VRA పోటీ పరీక్షల హడావుడి మొదలైనది. ఇంటర్‌ మరియు పదవ తరగతి పూర్తి చేసినవారికి ఈ కొలువులు ఒక సువర్ణ అవకాశం. మరి దీన్ని అందుకోవడం సరదాగా వచ్చేసేది కాదు. పోటీ చాలా ఎక్కువగా ఉంది. ప్రణాళికా బద్దంగా ప్రిపేర్‌ అయిన వారికి మాత్రమే విజయలక్ష్మి వరిస్తుంది. నవచైతన్య కాంపిటీషన్స్‌ వీక్షకుల కోసం విఆర్‌ఓ/విఆర్‌ఏ ప్రత్యేక ప్రిపరేషన్‌ ప్లాన్‌, మరియు స్టడీమెటీరియల్‌లను నవచైతన్య కాంపిటీషన్స్‌ ద్వారా అందించబోతున్నాను. నిత్యం చూడడం ద్వారా మెటీరియల్‌ మిస్‌ కాకుండా అందుకోండి.
మీ చైతన్య కుమార్‌ సత్యవాడ
వీఆర్‌ఓ/వీఆర్‌ఏ 2012 ప్రీవియస్‌ పేపర్‌

VRO 2012
- నల్ల బంగారం అని దీన్ని పిలుస్తారు
    1.గ్రాఫైట్‌                 2.సీసం                        3.పత్తి                               4.బొగ్గు
- తేనెతుట్ట నుండి తేనెను ఈ పద్దతిలో వేరుచేస్తారు
    1.గట్టుకట్టడం      2.సెంట్రిఫ్యూజ్‌          3.విక్షేపణ                        4.సిస్కోగ్రాఫ్‌
- తరంగాగ్రాలు ఏదైనా చిన్న అవరోధాలను తాకి, వాటి అంచుల వెంబడి ఆ తరంగాలు వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు?
    1.వక్రీభవనం         2.వ్యతికరణం           3.వివర్తనం                     4.పరావర్తనం
- న్యూట్రాన్‌ అనే కణాన్ని కనుగొన్నదెవరు?
    1.చాడ్‌విక్‌              2.రూథర్‌ఫర్డ్‌             3.బోర్‌                              4.ఐనస్టీన్‌
- స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత భారంగల వాయువు యొక్క ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. దీన్ని ఏ నియమం అంటారు?
    1.బాయిల్‌ నియమం                                 2.చార్లెస్‌నియమం
    3.ద్రవ్యనిత్యత్వ నియమం                        4.గ్రాహంవిస్తరణనియమం
- క్రిందివానిలో దేన్ని ఎలుకలు చంపుటకు ఉపయోగిస్తారు?
    1.తెల్లభాస్వరం    2.విరంజనచూర్ణం                                             3.సల్ఫర్‌ 4.గ్రాఫైట్‌
- పొడిమంచు అన్ని దేనిని పిలుస్తారు?
    1.ఘనగ్రాఫైట్‌                                                2.ద్రవసల్పర్‌
    3.ఘన కార్బన్‌డైఆక్సైడ్‌                             4.ఘనసిలికా
- మెండలీఫ్‌ ఆవర్తన పట్టిక దేనిపై ఆధారపడి నిర్మించబడినది?
    1.పరమాణు పరిమాణం                           2.పరమాణు వ్యాసార్ధం

    3.పరమాణుసంఖ్య                                     4.పరమాణు భారము
 ఇంటివద్దనే ఉంటూ ప్రిపేర్‌ అయ్యే వారికోసం
వీఆర్‌ఓ/వీఆర్‌ఏ ఐదు పుస్తకాలతో కూడిన పరిపూర్ణ మెటీరియల్‌ లభించును
వీఆర్‌ఓ/వీఆర్‌ఏ డివిజినల్‌ టెస్ట్‌లు + గ్రాండ్‌ టెస్ట్లు తక్కువ ధరకే లభించును
వివరాలకు

మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post