వృత్తిరీత్యా నేను ఉపాధ్యాయుడనని నవచైతన్య వీక్షకులకు ముందే తెలుసు కదా.. నేను నా ఉపాధ్యాయజీవితంలో ఎదురయ్యే అనుభవాలను ఆనందాలను కార్యక్రమాలను నలుగురితో పంచుకోవడానికై '' నా పాఠశాలలో . . . '' బ్లాగును ప్రారంభించాను. దీనిలో నేను పనిచేస్తున్న పాఠశాలలో జరిగే కార్యక్రమాల చిత్రాలను, సమాచారాన్ని, వీడియోలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఖాళీ సమయాల్లో ఒకసారి నా పాఠశాలలో . . . బ్లాగును వీక్షించండి.
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174